ఆగ్రహావతి: బోగీ మంటల్లో బోస్టన్ నివేదికలు - galla jayadev paricipated in bhogi mantalu news
తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్ద భోగి మంటలు నిర్వహించారు. బోస్టన్ నివేదికతోపాటు జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రతులను మంటల్లో వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్లొన్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.
galla jayadev paricipated in bhogi mantalu