ETV Bharat / city

నిపుణుల కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయనుంది..? - నిపుణుల కమిటీ సిఫార్సులు

రాజధాని, రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇవాళ నివేదిక సమర్పించే అవకాశముంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో... సీఎం జగన్​మోహన్ రెడ్డితో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఇప్పటికే రాజధానిపై మధ్యంతర నివేదిక సమర్పించిన కమిటీ... శుక్రవారం పూర్తిస్థాయి నివేదిక సమర్పించే అవకాశముంది.

expert committee to meet with cm jagan
నిపుణుల కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయనుంది..?
author img

By

Published : Dec 20, 2019, 7:18 AM IST

నిపుణుల కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయనుంది..?

రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ... సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజధాని సహా అన్ని ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ... వివిధ వర్గాల అభిప్రాయాలు, అభ్యంతరాల్ని సేకరించింది. నిపుణుల కమిటీ... రాజధానిలో నిర్మాణాలు, ప్రాజెక్టులపై ఎలాంటి సిఫార్సులు చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం... పోలవరం-బొల్లాపల్లి- బనకచర్ల ప్రాజెక్టులపై ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ను సీఎం జగన్ తిలకించనున్నారు. దీనిపై జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశముంది.

ఇదీ చదవండీ...

పక్షులంటే రామలక్ష్మికి ప్రాణం... పొద్దుగాల్నే లేచి...

Intro:Body:

committe meeting 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.