ETV Bharat / city

సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలు

author img

By

Published : Sep 17, 2019, 4:41 PM IST

వార్డు సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్, ఉపాధ్యక్షుడిగా జాయింట్ కలెక్టర్‌ ఉండనున్నారు.

సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయస్థాయి కమిటీలు

వార్డు సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాస్థాయి కమిటీ ఛైర్మన్‌గా పాలనాధికారి, ఉపాధ్యక్షుడిగా సంయుక్త పాలనాధికారి ఉండనున్నారు. జిల్లా కేంద్రం మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా, ఇతర కమిషనర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఫలితాల వెల్లడి, దరఖాస్తుల పరిశీలన, మెరిట్ లిస్టు, రోస్టర్ రూపకల్పన వీటన్నింటినీ ప్రాంతీయ కమిటీకి నివేదించటం లాంటి బాధ్యతలను విశదీకరిస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ చైర్మన్​గా... సూపరింటెండెంట్​ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీ పంపిన ఎంపిక లిస్టు ఆధారంగా... దరఖాస్తులు, డాక్యుమెంట్ల పరిశీలన ఉండనుంది. ఖాళీల గుర్తింపు, నియామక ఆదేశాల జారీ... ఇతర అంశాలపై నిర్ణయాలతో నిర్దేశిత మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చదవండీ... నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు

Intro:రేణిగుంట రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.Body:Ap_tpt_36_17_kastams_adhikarula_dadulu_av_ap10100

విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లు సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.రేణిగుంట రైల్వే స్టేషన్లో కస్టమ్స్ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకుని ,వారివద్దనుంచి మూడు బ్యాగ్గులను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం తిరుపతి కి తరలించారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.