తెలంగాణలోని హైదరాబాద్ బీఎస్ మక్తాకు చెందిన ఉపాధ్యాయురాలు సుధారాణి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సీఎం క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను... అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రభు గమనించాడు. సకాలంలో స్పందించి సుధారాణిని చికిత్స నిమిత్తం వివేకానంద ఆస్పత్రిలో చేర్పించాడు.
మహిళను రక్షించి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ - conistable saved a women who got injured in an accident
ప్రమాదానికి గురైన మహిళను రక్షించి ఓ పోలీస్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు.
conistable-saved-a-women-who-got-injured-in-an-accident
తెలంగాణలోని హైదరాబాద్ బీఎస్ మక్తాకు చెందిన ఉపాధ్యాయురాలు సుధారాణి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సీఎం క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను... అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రభు గమనించాడు. సకాలంలో స్పందించి సుధారాణిని చికిత్స నిమిత్తం వివేకానంద ఆస్పత్రిలో చేర్పించాడు.
Intro:Body:Conclusion: