పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్షించారు. రీ టెండర్ల రద్దుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో... సీఎం సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, న్యాయనిపుణులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడివరకూ వచ్చిందన్న విషయంతో పాటు.. తాజా పరిణామాలపైనా.. ముఖ్యమంత్రి చర్చించినట్టు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష - cm review on polavaram
పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. ఉన్నతాధికారులతో పాటు న్యాయనిపుణులు హాజరయ్యారు.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష
పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్షించారు. రీ టెండర్ల రద్దుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో... సీఎం సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, న్యాయనిపుణులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడివరకూ వచ్చిందన్న విషయంతో పాటు.. తాజా పరిణామాలపైనా.. ముఖ్యమంత్రి చర్చించినట్టు సమాచారం.
Intro:AP_VJA_44_24_PAMU_KATLU_ATT_MOVVA_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288... కృష్ణాజిల్లా మొవ్వ మండలం పరిధిలో ఆగస్టు నెలలోనే 205 మంది పాము కాట్లుకు గురయ్యారని మెవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శివరామకృష్ణ తెలిపారు. ఖరీఫ్ సీజన్ మొదలైన కా నుండి న పొలం పనులకు వెళ్లిన వారే అధిక సంఖ్యలో పాము కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని. వారందరికీ యాంటీ స్నేక్ ఇంజక్షన్ ఇచ్చి వైద్యం అందించి మళ్ళీ వారిని మామూలు స్థితిలో ఉంచి ఇంటికి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. పాము కాటుకు గురైన ఎవరైనా సరే నాటు మందులు. మంత్రాలు వేహించి కాలంవ్రృదా చేయకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యం చేసి వారి ప్రాణాలు కాపాడవచ్చుఅని శివరామకృష్ణ సూచించారు....బైట్స్... డా.శివరామకృష్ణా..మెవ్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైధ్యుడు...బైట్స్.. పాముకాట్ల భాధ్యులు
Body:కృష్ణాజిల్లా మెవ్వ మండలం పరిధిలో ఒకే నెలలో పాము కాటుకు గురైన 205 మంది
Conclusion:యాంటీ స్నేక్ ఇంజక్షన్లతో వారి ప్రాణాలు కాపాడిన వైద్యులు
Body:కృష్ణాజిల్లా మెవ్వ మండలం పరిధిలో ఒకే నెలలో పాము కాటుకు గురైన 205 మంది
Conclusion:యాంటీ స్నేక్ ఇంజక్షన్లతో వారి ప్రాణాలు కాపాడిన వైద్యులు
TAGGED:
cm review on polavaram