ETV Bharat / city

''నా కొడుకుని చంపినవాళ్లని శిక్షించండి సారూ..!'' - cm respose news

తన కొడుకును హత్య చేసిన ఘటనలో పోలీసులు న్యాయం చేయటం లేదంటూ.. ఓ అమ్మ పడిన బాధకు ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.

స్పందించిన సీఎం
author img

By

Published : Nov 18, 2019, 11:52 PM IST

స్పందించిన సీఎం

రెండు నెలల క్రితం విజయవాడలో జరిగిన హత్య కేసులో తన కొడుకును కోల్పోయానంటూ ఓ తల్లి రాజ్ భవన్ ఎదుట ప్లకార్డులతో ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలంటూ పద్మావతి అనే మహిళ సీఎం కాన్యాయ్ వెళ్తుండగా కన్నీళ్లతో ప్లకార్డు ప్రదర్శించింది. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి తన ఇంటికి వెళ్తున్న సీఎం ఆ తల్లి బాధను చూసి స్పందించారు. ఆమె సమస్యను పరిష్కరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:

'తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలూ తీసుకుంటాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.