ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు సీఎం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

CM jagan Republic Day wishes to the people of the state
CM jagan Republic Day wishes to the people of the state
author img

By

Published : Jan 25, 2020, 10:56 PM IST

రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని... రాజ్యాంగ పీఠిక మొదలు, ప్రాథమిక హక్కులు, అధికారాల విభజన, ప్రత్యేక రక్షణలు వంటి అంశాల్లో అంబేడ్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, జవహార్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, దార్శనికతతో వ్యవహరించారని సీఎం జగన్ కొనియాడారు. అనేక అంశాల్లో 70 ఏళ్లుగా రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, పౌరులకు రక్షణ కవచంగా నిలిచిందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : దివంగత జైట్లీ, సుష్మాస్వరాజ్​కు పద్మవిభూషణ్​

Ap_Vja_03_26_CM_greets_people_for_republic_day_Av_3052784 Reporter : T.Dhanunjay ( ) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని...,రాజ్యాంగ పీఠిక మొదలు, ప్రాథమిక హక్కులు, అధికారాల విభజన, ప్రత్యేక రక్షణలు వంటి పలు అంశాల్లో బాబా సాహెబ్‌ అంబేద్కర్, బాబూ రాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, భోగరాజు పట్టాభిసీతారామయ్య వంటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, దార్శనికతతో వ్యవహరించారని జగన్‌ అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను నిలబెట్టడంలో, పౌర హక్కులను పరిరక్షించటంలో, ఆర్థిక తారతమ్యాలను తగ్గించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో 70 ఏళ్ళుగా రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, పౌరులకు రక్షణ కవచంగా నిలిచిందని జగన్‌ అన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.