ETV Bharat / city

బాలికపై అత్యాచారం బాధాకరం: చంద్రబాబు - rape attempt on girl in guntoor district news

అత్యాచారానికి గురై గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను  చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అత్యాచార ఘటన బాధాకరమన్న ఆయన.. నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Chandrababu Visitation rape girl at guntoor district hospital
Chandrababu Visitation rape girl at guntoor district hospital
author img

By

Published : Dec 16, 2019, 5:05 PM IST

బాలికపై అత్యాచారం బాధాకరం:చంద్రబాబు
అత్యాచారానికి గురై గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని అన్నారు. చట్టాలు తేవడమే కాదు..అమల్లోనూ చిత్తశుద్ధి ఉండాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్, అధికారులు వచ్చి బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని నిలదీశారు. బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని...బాలిక చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : అత్యాచార బాధితురాలిని పరామర్శించిన కలెక్టర్​, ఎస్పీ

Intro:AP_GNT_86_30_IRRIGATION_MINISTAR_PRESSMET_IN_VINUKONDA_AV_AP100378
contributor (etv)k.koteswararao, vinukonda
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు పలనాడు ప్రాంతానికి నీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేపట్టామని బొల్లాపల్లి మండలం రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే పనులు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యేల నివాసంలో జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు

Body:రాయలసీమ నుండి అమరావతి వెళుతూ మార్గంలో నున్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆహ్వానం మేరకు తన నివాసంలో పత్రికా సమావేశంలో పలనాడు ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయనున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం లో నిర్మించనున్న రిజర్వాయర్ పనులు సర్వే జరుగుతున్నాయని త్వరలోనే వరికపూడిసెల ప్రాజెక్టు పై ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ నెరవేరుస్తామని అన్నారు

Conclusion:kit 677 id ap10038 k.koteswararao
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.