ఇవీ చదవండి:
'29 గ్రామాల కోసం కాదు.. 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం..!' - కృష్ణాయపాలెం రైతులకు చంద్రబాబు మద్దతు
తాము 29 గ్రామాలకోసం దీక్షలు, ఆందోళనలు చేయడం లేదని.. 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడుతున్నామని కృష్ణాయపాలెం గ్రామస్థులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు మూడు రాజధానులు అవసరం లేదని.. అమరావతే కావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మనమంతా కలిసి అమరావతిని కాపాడుకుందామని చంద్రబాబు అన్నారు. రైతులకు అండగా ఉంటామని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు.
కృష్ణాయపాలెం రైతులకు చంద్రబాబు మద్దతు
ఇవీ చదవండి: