వైకాపా ప్రభుత్వం సృష్టించిన ఇసుక సమస్యతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి పస్తులుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు పరిహారం ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తే... ఇవ్వబోమంటూ మంత్రి మాట్లాడటం వైకాపా నిర్లక్ష్యానికి పరాకాష్టగా అభివర్ణించారు. పాత ఇసుక విధానం రద్దు చేయమని కార్మికులు అడిగారా అని ప్రశ్నించిన చంద్రబాబు...ప్రభుత్వ ఇష్టానుసార నిర్ణయాలకు కార్మిక కుటుంబాలు బలి కావాలా అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
మీ నిర్ణయాలకు కార్మిక కుటుంబాలు బలి కావాలా?: చంద్రబాబు - sand problems in andhrapradesh news
ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయి లక్షలాది మంది కార్మికులు పస్తులుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు కార్మిక కుటుంబాలు బలి కావాలా అని ట్విట్టర్లో ప్రశ్నించారు.
![మీ నిర్ణయాలకు కార్మిక కుటుంబాలు బలి కావాలా?: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4863899-808-4863899-1571982325869.jpg?imwidth=3840)