.
'అమరావతిని చంపేశారు.. ఆంధ్రాకు అడ్రస్ లేకుండా చేశారు' - అమరావతిపై చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకుండా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ విడుదల చేయడంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడి అమరావతిని చంపేసిందని ఆవేదన చెందారు. తమ హయాంలో ప్రపంచం మొత్తంలో అమరావతికి గుర్తింపు తెస్తే.. ఈరోజు కనీసం అమరావతిని కేంద్రం గుర్తించని దుస్థితి నెలకొందన్నారు. మనకు అడ్రస్ లేకుండా చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమరావతిపై చంద్రబాబు వ్యాఖ్యలు
.
sample description
Last Updated : Nov 5, 2019, 6:35 AM IST