ఇదీ చదవండీ...
ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు - చంద్రబాబు
పోలీసుల దాడిలో గాయపడి ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. వైద్యులను అడిగి భాదితురాలి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబసభ్యులకు, రాజధాని రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మహిళలు అని చూడకుండా పోలీసులు అమానుషంగా వ్యవహరించడం ఏంటని చంద్రబాబు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
ఇదీ చదవండీ...
sample description