ETV Bharat / city

అండగా నిలవాల్సిన ప్రభుత్వమే... ఇలా చేస్తే ఎలా...? - cm Jagan

రాష్ట్రంలో పలుచోట్ల రైతులపై దాడులు, పంటల ధ్వంసం, బెదిరింపులపై తెదేపా అధినేత తీవ్రంగా స్పందించారు. వైకాపా కార్యకర్తల చర్యలను ఆక్షేపించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

చంద్రబాబు
author img

By

Published : Sep 12, 2019, 11:35 PM IST

చంద్రబాబు

కడప జిల్లా జమ్మలమడుగులో ఏపుగా ఏదిగిన పత్తిపంటను పలువురు ధ్వంసం చేయటంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జిల్లాలోని బేస్తవేముల గ్రామంలో నల్లబోతుల నాగయ్య... గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇప్పుడు వైకాపా నాయకులు... అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకొని నాగయ్య బోర్‌ను సీజ్‌ చేశారు. ఈ చర్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

పండించుకుంటున్న పత్తి పంటను సర్వనాశనం చేసి... రైతు నోటికాడి ముద్దను లాగేయడం అమానుషమని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... రైతులను టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 5 వేల 400 దానిమ్మ చెట్లను నరికివేసి... భూములను లాక్కున్నారని ఆగ్రహించారు. తూర్పు గోదావరిలో కొబ్బరి చెట్లను నరికేశారని ఆక్షేపించారు.

రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం... ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడం హేయమైన చర్య అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగ్గయ్యపేటలో వడ్డెర వర్గీయులైన బత్తుల నరసమ్మ కుటుంబాన్ని వైకాపా నేతలు బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై ప్రభుత్వం చేస్తున్న దాడులు, బెదిరింపులపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: బొత్స

Intro:జాతీయ పశువ్యాధి నియంత్రణ మరియు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆచార్య ఎన్. జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషివిజ్ఞాన కేంద్రం రాస్తాకుంటుబాయి కేవీకే లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, మరియు కృషివిజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కలిసి జిల్లాలోని ఉన్న పశు సంపద ను అభివృద్ధి సాదించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వర్షాకాలం వచ్చింది.. రోజూ ఏదో ఒక సమయంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పాటు అటు మనుషులకు, ఇటు పశువులకు వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ముఖ్యంగా నీరు కలుషితమైన మేత తడిసినా, పరిసరాల్లో మార్పు వచ్చిన పశువులకు అంటు వ్యాధులు సోకే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులు టీకాలు వేసుకోవాలని సూచించారు. పాడిసంపదను ఎలా కాపాడుకోవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా పశువులకు వచ్చే గొంతువాపు, గాలికుంటు,
నీలి నాలుక, జబ్బవాపు, చిటుకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన లక్షణాలు, నివారణ చర్యల పై అవగాహన కల్పించారు. అంతేకాకుండా పశువుల కృత్రిమ గర్భధారణ పై అవగాహన కల్పించారు.

బైట్-1(జేడి.ఎం.నరసింహులు)

బైట్-2(డాక్టర్. వై.వి.రమణ(డిప్యూటీ డైరెక్టర్)

బైట్-3(డాక్టర్. వి.గోవింద్(వెటర్నరీ అధికారి)

బైట్-4(డాక్టర్. వి.హరి కుమార్, కేవీకే శాస్తవ్రేత్త)

బైట్-5(రైతు,కురుపాం)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన
NATIONAL ANIMAL DISEASE CONTROL PROGRAMME, NATIONWIDE ARTIFICIAL INSEMINATION PROGRAMME AND SWACHEHTA HI SEWA పథకం ద్వారా పశువులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేందుకు కృషి చేయాలని సూచించారు. కృత్రిమ గర్భధారణ ద్వారా

Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.