రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన క్యాట్ ఈ నెల 24 వరకు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి : ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు