ETV Bharat / city

ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ - ap cabinet news

ఈ నెల 20న ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్​లో చర్చించనుంది. సమతుల అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది.

cabinet meeting on 20th January
ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ
author img

By

Published : Jan 14, 2020, 3:33 PM IST

ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. సమతుల అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.

Intro:Body:

cabinet meeting 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.