మండలి వాయిదా అనంతరం మందడంలో చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ పర్యటించారు. శాసనమండలి నిర్ణయం తర్వాత మందడం వచ్చిన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణకు రైతులు, మహిళలు అభినందనలు తెలిపారు. రైతులు చంద్రబాబుకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు..మందడంలో రైతుల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు