ఇదీ చూడండి: అమరావతి కోసం పటమట వాసులు ఏం చేశారో తెలుసా?
అమరావతికి మద్దతుగా ఆస్ట్రేలియా తెలుగు ప్రజలు - australia telugu people supports amaravati capital
అమరావతి రైతులు, ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ... ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారంతా ఒక్కటయ్యారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఎలారా ఓవల్లో రాజధాని రైతులకి సంఘీభావం తెలిపారు. 48 డిగ్రీల ఎండ తీవ్రతని లెక్కచేయకుండా... చిన్న, పెద్ద తేడా లేకుండా వచ్చి ఆంధ్ర జాతి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని సందిగ్ధంలో ఉంటే, రైతులు ఆవేదన ఉప్పెనవుతుంటే ఆంధ్రులుగా చేయి కలపడానికి, కష్టంలో పాలు పంచుకోవడానికి...తాము దాటి వచ్చిన సముద్రాలూ అడ్డురావని చాటి చెప్పారు.
అమరావతికి మద్దతుగా ఆస్ట్రేలియా తెలుగు ప్రజలు
ఇదీ చూడండి: అమరావతి కోసం పటమట వాసులు ఏం చేశారో తెలుసా?
Intro:Body:Conclusion: