ETV Bharat / city

ఉద్యోగ నియామక పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

author img

By

Published : Nov 12, 2019, 6:08 PM IST

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీ చేసింది.

పరీక్షలకు ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ విడుదల
పరీక్ష నిర్వహణ తేదీలు
గ్రూప్-1 మెయిన్స్ 2020 ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మెయిన్స్ మార్చి 17,18,19
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు మార్చి 19,20

పరీక్ష నిర్వహణ తేదీలు
గ్రూప్-1 మెయిన్స్ 2020 ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మెయిన్స్ మార్చి 17,18,19
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు మార్చి 19,20

ఇదీ చదవండి

ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష తేదీలు ఇవే...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.