ETV Bharat / city

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం

నేడు, రేపు రాష్ట్రంలోని పలుకేంద్రాల్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీపీఎస్​సీ తెలిపింది. రెండు రోజులు జరిగే ఈ పరీక్షలో మొత్తం 6,195 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం
author img

By

Published : Aug 29, 2019, 5:45 AM IST

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం

నేడు, రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా పరీక్ష జరగనుంది. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్ట భద్రతను ఏర్పాటుచేశామన్నారు. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాల్​టికెట్ తీసుకురావాలని సూచించారు. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన 446 పోస్టులకు.... గ్రూప్​-2 పరీక్షల నోటిఫికేషన్​ను ఏపీపీఎస్​సీ విడుదల చేసింది. మే 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అనంతరం విడుదలైన ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో ప్రధాన పరీక్షకు 6 వేల 195 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. ఆన్​లైన్​ విధానంలో మెయిన్స్ నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి :

గ్రూప్​-2 స్క్రీనింగ్​ ఫలితాల విడుదల

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_32_28_purohit_mruthi_curency_p_v_raju_av_AP10025_SD పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా నివాసముంటూ ఓ బ్రాహ్మణుడు మృతి చెందగా ఆ పాడుబడ్డ ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయట పడటం తూర్పు గోదావరి జిల్లా తుని లో చర్చనీయాంశమైంది. ఈ నగదును స్థానికులు, బంధువులు మిషన్లతో లెక్కిస్తుండటం విశేషం. తుని పట్టణంలో ముక్తిలింగయ్యగారి వీధి లో ఓ పాడుబడ్డ ఇంట్లో ఎన్నో ఏళ్ళు గా సుబ్రహ్మణ్యం అనే బ్రాహ్మణుడు నివాసముంటున్నాడు. పలు కారణాలతో కుమారుడు, భార్య వేరే ప్రాంతంలో వుంటుండటంతో ఇతను ఒంటరిగా వుంటూ దానాలు తీసుకుంటూ, భిక్షాటన చేస్తూ కూలిపోయి ఉన్న ఇంట్లో 30 ఏళ్లుగా
ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు మూడ్రోజుల క్రితం ఇతను మృతి చెందగా ఎవరు గమనించలేదు. దుర్వాసన వస్తుండటంతో గమనించి స్థానికులు కుమారుడు కి సమాచారం ఇచ్చి దహన సంస్కారాలు చేశారు. తర్వాత ఈ కూలిపోయి ఉన్న ఇంటి లోపల మట్టిలో సంచుల్లో చిల్లర, భారీగా నగదు ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. ఇవన్నీ మూటల్లో సంచుల్లో ఉండటంతో లెక్కించారు. మిషన్ తో మధ్యాన్నం నుంచి రాత్రి వరకు లెక్కించినా లెక్క తేలలేదు. దీంతో లక్షల్లో నగదు వుంటుందని అంచనా వేస్తున్నారు. బైట్: మృతుని కుమారుడు. బైట్: స్థానికుడు... Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.