నేటి నుంచి వచ్చే నెల 2 వరకు హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఐకాస నేతలు ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఐకాస ఛైర్మన్ చలసాని అజయ్ కుమార్ అన్నారు.
ఇదీ చదవండి