ETV Bharat / city

అమ్మఒడి పథకం... నిధుల విడుదలకు అనుమతులు

జగనన్న అమ్మఒడి పథకం అమలు కోసం వివిధ శాఖల నుంచి నిధుల విడుదలకు... పాలనా అనుమతులు జారీ అయ్యాయి.

ap  govt administrative clearence given for ammavadi scheme

author img

By

Published : Jan 4, 2020, 9:08 PM IST

'జగనన్నఅమ్మ ఒడి' పథకం అమలు కోసం వివిధ శాఖల నుంచి నిధుల విడుదలకు పాలనా అనుమతులు జారీ అయ్యాయి. సామాజిక వర్గాలను అన్నీ కలుపుకొని పథకం అమలుకు రూ. 6 వేల 109 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో 3లక్షల 80 వేల మంది... బీసీ వర్గాల్లోని 19లక్షల 7వేల 836 మంది... కాపు వర్గంలోని 3లక్షల 79వేల 33మంది లబ్ధిదారులైన తల్లులకు ఈ పథకం వర్తింపచేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2 లక్షల 85వేల 495 మంది ముస్లిం మైనార్టీ, 9 వేల 679 మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ నెల 9వ తేదీన అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

  • బీసీ కార్పొరేషన్ - రూ.3,432 కోట్లు
  • కాపు కార్పొరేషన్ - రూ.568 కోట్లు
  • మైనారిటీ సంక్షేమశాఖ - రూ.442 కోట్లు
  • గిరిజనశాఖ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ - రూ.395 కోట్లు

ఇదీ చదవండి : 'బోస్టన్ నివేదిక కాదు... బోగస్ నివేదిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.