రాజధాని అమరావతి కోసం మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన రైతు కొమ్మా వెంకట్రావు(56) గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి తరలిపోతుందన్న వార్తల నేపథ్యంలో మనస్థాపానికి గురయ్యారు. రాజధాని కోసం ఆరు ఎకరాల భూమిని ఇచ్చారు. బాధితుడి కుటుంబాన్ని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు పరామర్శించారు.
అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె - undefined
another-former-dead-for-amaravathi
22:39 January 25
రాజధాని కోసం వెంకటేశ్వరరావు(56) మృతి
22:39 January 25
రాజధాని కోసం వెంకటేశ్వరరావు(56) మృతి
రాజధాని అమరావతి కోసం మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన రైతు కొమ్మా వెంకట్రావు(56) గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి తరలిపోతుందన్న వార్తల నేపథ్యంలో మనస్థాపానికి గురయ్యారు. రాజధాని కోసం ఆరు ఎకరాల భూమిని ఇచ్చారు. బాధితుడి కుటుంబాన్ని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు పరామర్శించారు.
Last Updated : Jan 26, 2020, 12:05 AM IST