ETV Bharat / city

ఆగని రైతుల ఆందోళన.. వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన - amaravthi water TANK

రాజధానిపై అగ్రహం చెందిన వెలగపూడి గ్రామస్థులు రిలే దీక్షల అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కి నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు.

amaravthi water TANK
రాజధాని పై వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపిన గ్రామస్థులు
author img

By

Published : Dec 22, 2019, 7:10 PM IST

మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో కొంతమంది గ్రామస్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షలు ముగియగానే వాటర్ ట్యాంక్ ఎక్కారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటర్​ ట్యాంక్​ ఎక్కిన గ్రామస్థులను కిందకు దింపారు.

రాజధాని పై వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపిన గ్రామస్థులు

ఇవీ చదవండి...'అమరావతిని కాలగర్భంలో కలిపేందుకే... ఈ నిర్ణయం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.