అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్దపరిమిలో ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో ధర్నాలు, దీక్షలు కొనసాగుతాయని రైతులు పేర్కొన్నారు. ఇతర గ్రామాల్లోనూ పలు రూపాల్లో నిరసనలు ఉంటాయన్నారు.
ఇదీ చదవండి :