వెలగపూడిలో రాజధాని ప్రాంత రైతుల ధర్నా కొనసాగుతోంది. ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన రైతులు తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మందడంలో రేపు ఉదయం 9 గం.కు మహాధర్నా చేయాలని అన్నదాతలు నిర్ణయించారు. తుళ్లూరులో వంటా వార్పుతో రహదారులపై మహిళల నిరసన తెలిపారు. 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లైవ్ అప్డేట్స్ : సీఎం వ్యాఖ్యలతో దద్దరిల్లిన అమరావతి - undefined
16:15 December 19
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రాజధాని ప్రాంత రైతులు
13:50 December 19
రాజధాని విషయంలో మహిళలు ఆవేదన
రాజధాని విషయంలో సీఎం జగన్ వ్యాఖ్యల కారణంగా.....అమరావతి రైతులు, తాము రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో రైతులతోపాటు మహిళలూ రిలే దీక్షలు చేపట్టారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
12:58 December 19
వెలగపూడిలో రైతులు, మహిళలు రిలే నిరాహారదీక్షలు
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ....గుంటూరు జిల్లా వెలగపూడిలో రైతులు, మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరి కారణంగా మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి నిరసన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
12:54 December 19
అమరావతిలో రైతుల ఆందోళన తీవ్రతరం
రాజధాని వికేంద్రీకరణ నిరసిస్తూ అమరావతిలో రైతులు ఆందోళన కొనసాగుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి... రాష్ట్రపతి పాలన విధించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధానికి వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని అన్నదాతలు తెలిపారు. అమరావతి ఇక్కడ అభివృద్ధి చేయకపోతే తమ భూములను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. 2015లో ఎలాగైతే భూములు ఇచ్చామో... తిరిగి అలాగే తమకు అప్పగించాలని కోరారు.
12:48 December 19
రాజధాని రైతుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

జి.ఎన్.రావు కమిటీ చట్టబద్ధత, హైకోర్టు తరలింపుపై గతంలో పిటిషన్
రైతుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
ప్రభుత్వం, సీఆర్‌డీఏ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసిన హైకోర్టు
12:47 December 19
రాజధానిపై హైకోర్టులో పిటిషన్ వేసిన రైతులు

రైతుల పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు
కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

12:36 December 19
విజయవాడ పరిసర గ్రామాలను తాకిన రాజధానిపై సీఎం వ్యాఖ్యల సెగ

విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో రైతుల ఆందోళన
రాజధానిపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా జాతీయరహదారి వద్ద ఆందోళన
విజయవాడ-హైదరాబాద్ రహదారికి ఇరువైపులా నిలిచిన వాహనాలు
రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీమంత్రి దేవినేని ఉమ
సీఎం జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్
గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించిన రైతులను చెదరగొట్టిన పోలీసులు
మాజీమంత్రి దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసు జీపుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపిన రైతులు
రైతులను బలవంతంగా తప్పించి రాకపోకలు పునరుద్ధరించిన పోలీసులు
12:26 December 19
లైవ్ అప్డేట్స్ : సీఎం వ్యాఖ్యలతో దద్దరిల్లిన అమరావతి
సీఎం జగన్ శాసనసభలో చేసిన రాజధాని వికేంద్రీకరణ ప్రకటనకు నిరసనగా... అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్ ప్రారంభమైంది. వివిధ పాఠశాలలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.