అమరావతి కోసం.. నిరసనలతో కదం తొక్కుతున్న ఎర్రబాలెం - అమరావతి కోసం.. నిరసనలతో కదం తొక్కుతున్న ఎర్రబాలెం
అమరావతి ఆందోళనలు 14వ రోజుకు చేరాయి. నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఎర్రబాలెం గ్రామంలో వందలాది మంది.. ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. ప్లకార్డులు చేతబట్టి.. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు.. అంతా కలిసి ఆందోళన చేస్తున్నారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే భూములు ఇచ్చామని రైతులు చెప్పారు. మరిన్ని వివరాలను.. ఎర్రబాలెం నుంచి మా ప్రతినిధి అందిస్తారు.
Amaravathi protests reached 14th day