.
'మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' - మందడంలో అమరావతి ఆందోళనలు
మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో అమరావతి ప్రాంత ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 37వ రోజు రైతులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. చట్ట సభల్లో ప్రజా ప్రతినిధుల ప్రవర్తన శోచనీయంగా ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ షరీఫ్.. న్యాయబద్ధంగా వ్యవహరించారని, రాజ్యాంగాన్ని పరిరక్షించారని కృతజ్ఞతలు తెలిపారు
అమరావతి ఆందోళనలు
.