ETV Bharat / city

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రైతులు ఆందోళన - ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రైతులు ఆందోళన

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ.. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రాజకీయేతర ఐకాస సభ్యులు, రైతులు ఆందోళన చేశారు. 3 రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆందోళనపై స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బయటకు వచ్చి వారితో మాట్లాడారు. వారిచ్చిన వినతి పత్రం స్వీకరించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

amaravathi-farmers-protet-news
amaravathi-farmers-protet-news
author img

By

Published : Jan 3, 2020, 2:03 PM IST

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రైతులు ఆందోళన

.

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇంటి ముందు రైతులు ఆందోళన

.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.