పోలీసు ఆంక్షలపై అమరావతి రైతుల ఆగ్రహం - అమరావతిలో పోలీసు ఆంక్షలపై మండిపడుతున్న రైతులు న్యూస్
అమరావతిలో పోలీసుల ఆంక్షలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రవాదులను చూసినట్లు తమను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి పోలీసులు హెచ్చరించడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిత్యవసరాలు తెచ్చుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారన్నారు