తెదేపా ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం - సచివాలయం వద్ద ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం
సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సభకు వెళ్తున్న ఎమ్మెల్సీల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ లేకుండా ఎలా సభకు వస్తారని ప్రశ్నించారు. సభ్యులు కారులో ఉంటే స్టిక్కర్‌తో పనేంటని ఎమ్మెల్సీలు మండిపడ్డారు.
పోలీసులకు ఎమ్మెల్సీలకు మధ్య వాగ్వాదం