అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.85 తగ్గి రూ.38,775కి చేరింది.
కిలో వెండి ధర దేశ రాజధానిలో రూ.290 తగ్గి రూ.45,250గా నమోదైంది.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,464 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 16.88 డాలర్లుగా ఉంది.