కాకినాడలోని ఓ హోటల్లో తెదేపా కీలక నేతల సమావేశం.. చర్చనీయాంశమైంది. సీనియర్ నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారతారని, భాజపాలో చేరే విషయమై చర్చించారని ఊహాగానాలు వినిపించాయి. భేటీకి.. బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగల్‌రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడుతో పాటు.. మరికొందరు హాజరయ్యారని సమాచారం. ఈ భేటీని ధృవీకరిస్తూ.. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ మారేది లేదనీ.. తెదేపాలోనే కొనసాగుతామనీ చెప్పారు. ఓటమికి కారణాలపైనే చర్చించామని అన్నారు.
'భవిష్యత్ కార్యాచరణ'పై.. తెదేపా నేతల భేటీ! - tdp leaders meeting
కాకినాడలో తెదేపా కీలక నేతలు సమావేశమయ్యారు. పార్టీ మారడంపైనే వారు భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపించినా... అలాంటిదేమీ లేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.
కాకినాడలోని ఓ హోటల్లో తెదేపా కీలక నేతల సమావేశం.. చర్చనీయాంశమైంది. సీనియర్ నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారతారని, భాజపాలో చేరే విషయమై చర్చించారని ఊహాగానాలు వినిపించాయి. భేటీకి.. బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగల్‌రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడుతో పాటు.. మరికొందరు హాజరయ్యారని సమాచారం. ఈ భేటీని ధృవీకరిస్తూ.. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ మారేది లేదనీ.. తెదేపాలోనే కొనసాగుతామనీ చెప్పారు. ఓటమికి కారణాలపైనే చర్చించామని అన్నారు.
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమలోద్భవి పాఠశాలలో తెలుగు బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డు సాధించడం కోసం వేయి మంది విద్యార్థులతో సహస్ర విద్యార్థుల నమస్కారములు కార్యక్రమం నిర్వహించారు.
Body:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిషప్ జయరావు పొలిమేర, ఆర్.సి.యం పాఠశాలల డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫాదర్ జి. మోజేష్, ఏలూరు విజన్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ కృష్ణంరాజు, రీజియన్ చైర్ పర్సన్ సిహెచ్ అవినాష్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగ గురువు రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా ఆసనాలు వేయించారు .
Conclusion:అనంతరం వేయి మంది విద్యార్థులతో ఒకేసారి సహస్ర విద్యార్థుల సూర్యనమస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ఏకాగ్రతతో సూర్యనమస్కారాలు ఆచరించారు. సుమారు గంట పైగా ఏకధాటిగా సూర్యనమస్కారాలు యోగాసనాలు విద్యార్థులను వేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అబ్జర్వర్ సాయి విచ్చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రశంసా పత్రాన్ని నిర్వహణకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అందరూ అభినందించారు ప్రతి రోజు అరగంట సేపు యోగాసనాలు వేసి ఇ ఆరోగ్యాన్ని ని సంరక్షించుకోవాలని విలువల ఏకాగ్రత పెరుగుతాయి తెలిపారు.