ETV Bharat / briefs

మంచి నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారు! - crime

పశ్చిమగోదావరి జిల్లా కుమారదేవం సురక్షిత మంచినీటి ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. సకాలంలో గుర్తించిన పంచాయతి సిబ్బంది నీటి సరాఫరా నిలిపివేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పురుగుల మందు కలిపారు!
author img

By

Published : Apr 21, 2019, 7:16 PM IST

మంచి నీటిలో పురుగుల మందెవరు కలిపారు.?

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం సురక్షిత మంచినీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అనుమానం వచ్చి.. సిబ్బంది నీటి సరాఫరా ఆపివేశారు. ట్యాంకును శుభ్రం చేయించి..పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు పంచాయతీరాజ్​ కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..ఉయ్యాల ఊగుతూ... తిరిగిరాని లోకాలకు

Intro:శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం జాతీయ రహదారి సమీపంలో లొద్దపుట్టి కూడలి వద్ద ప్రసిద్ధిగాంచిన ధనరాజ్ తమకు తులసమ్మకు ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఆంధ్ర ఒడిస్సా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం కోసం బారులుతీరారు వేకువ జాము నే అమ్మవారికి పసుపు నీటితో అభిషేకించిన కుంకుమ సింధూరంతో పూజలు చేశారు అనంతరం రజిత ముఖాన్ని అమ్మవారికి అలంకరించి భక్తులకు దీప అర్చనలు ప్రదర్శనలు చేసి నెయ్య ఘటనలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు

Body:ఈటీవీ

Conclusion:ఈటీవీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.