ETV Bharat / briefs

నానికే పట్టం... పసివాడి పరాజయం - undefined

గుడివాడ పసుపు జెండాకు కంచుకోట. తెదేపా వ్యవస్థాపకుడు మెుదటిసారి ఎన్నికల బరిలో దిగిన నియోజకవర్గం. అయితే.. నాని పార్టీని వీడడం అక్కడ తెదేపాకు ప్రాణ సంకటంగా మారింది. గత ఎన్నికల్లో పరాభవాన్ని  మూట గట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యింది. గుడివాడ నానికే పట్టం కట్టింది.

NANI
author img

By

Published : May 24, 2019, 9:37 AM IST

కృష్ణాలో ఆసక్తి కలిగిన నియోజక వర్గాల్లో గుడివాడ ఒకటి. రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకట్టుకునే కేంద్రమిది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాత ఇక్కడి నుంచే బరిలో దిగి విజయ భేరి మోగించారు. తెదేపాకు కంచుకోటైన గుడివాడ మధ్యలో చేజారింది. దీంతో మళ్లీ ఇక్కడ పాగా వేయాలని పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఒకప్పుడు కృష్ణ జిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్​ను రంగంలోకి దించింది.

మూడోసారి పరాజయం..

తెదేపా ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఇక్కడ పరాజయం పొందింది. 1989లో కాంగ్రెస్‌ నుంచి కఠారి ఈశ్వర్‌కుమార్‌, 2014లో వైకాపా నుంచి కొడాలి నాని గెలుపొందారు. మూడోసారి కూడా నాని మరోసారి విజయం సాధించారు. 2009, 2004లోనూ కొడాలి నానినే ఇక్కడ విజయం సాధించారు. అయితే అప్పుడు ఆయన తెదేపా తరపునే పోటీ చేసి విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 1985 ఉప ఎన్నికలు, 1994 ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి, 1999 ఎన్నికల్లో రావి హరగోపాల్‌, 2000 ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు.

Intro:ATP:- ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అనంతపురం వైకాపా జిల్లా నాయకులు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 23న నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ లో అనంతపురం జిల్లాలో 13 నియోజకవర్గాల్లో వైసీపీ మంచి మెజారిటీతో ఆదిక్యత చాటుకుంది. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వైకాపా నాయకులు మీడియాతో మాట్లాడారు.

Body: వారు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, నవరత్నాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

బైట్స్...1... తలారి రంగయ్య, అనంతపురం వైకాపా పార్లమెంట్ అభ్యర్థి.
2.... అనంత వెంకట రామిరెడ్డి, అనంతపురం అర్బన్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
3....వెంకటరామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
4.... జొన్నలగడ్డ పద్మావతి, సింగనమల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

* గమనిక సార్ :-. ఈ బైట్స్ కు సంబంధించిన వార్తను మా స్టాపర్ సార్... గారు, ఎఫ్టీపీ ద్వారా 12వ ఫైల్ నెంబర్లో పంపుతున్నారు. పరిశీలించి వాడుకోగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.