నరేంద్ర మోదీ.. మరోసారి తెలుగులో ట్వీట్ చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్.. తనను కలిసిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. తమ మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఫలవంతమైన చర్చ చేశామని చెప్పారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తమ సమావేశానికి సంబంధించిన ఛాయాచిత్రాలను ట్వీట్‌కు జతపరిచారు.
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన @ysjagan తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. pic.twitter.com/g6mvRW3Me4
— Narendra Modi (@narendramodi) May 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన @ysjagan తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. pic.twitter.com/g6mvRW3Me4
— Narendra Modi (@narendramodi) May 26, 2019ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన @ysjagan తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. pic.twitter.com/g6mvRW3Me4
— Narendra Modi (@narendramodi) May 26, 2019
-
Had an excellent meeting with Andhra Pradesh’s CM designate @ysjagan. We had a fruitful interaction on several issues pertaining to AP’s development. Assured him all possible support from the Centre during his term. pic.twitter.com/u7bwPGI4t6
— Narendra Modi (@narendramodi) May 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Had an excellent meeting with Andhra Pradesh’s CM designate @ysjagan. We had a fruitful interaction on several issues pertaining to AP’s development. Assured him all possible support from the Centre during his term. pic.twitter.com/u7bwPGI4t6
— Narendra Modi (@narendramodi) May 26, 2019Had an excellent meeting with Andhra Pradesh’s CM designate @ysjagan. We had a fruitful interaction on several issues pertaining to AP’s development. Assured him all possible support from the Centre during his term. pic.twitter.com/u7bwPGI4t6
— Narendra Modi (@narendramodi) May 26, 2019