దిల్లీలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. శాఖలవారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జగన్..... ఒక్కో బృందానికి కొన్ని శాఖలను అప్పగించనున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి నిధుల విడుదలకు ఆయా బృందాలు పనిచేయాలని సీఎం సూచించారు. ప్రత్యేక హోదా, ఎంపీల క్రమశిక్షణపై దృష్టి సారించిన సీఎం జగన్....ప్రత్యేక హోదా ఇచ్చేవరకు అడుగుతూనే ఉండాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు..
ప్రత్యేక హోదా, ఎంపీల క్రమశిక్షణపై దృష్టి సారించిన సీఎం
ఏపీ భవన్‌లో వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. సీఎం జగన్ అధ్యక్షతన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశమయ్యారు.పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఏవిధంగా లేవనెత్తాలన్న అంశంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
దిల్లీలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. శాఖలవారీగా సమస్యల పరిష్కారానికి ఎంపీ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జగన్..... ఒక్కో బృందానికి కొన్ని శాఖలను అప్పగించనున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి నిధుల విడుదలకు ఆయా బృందాలు పనిచేయాలని సీఎం సూచించారు. ప్రత్యేక హోదా, ఎంపీల క్రమశిక్షణపై దృష్టి సారించిన సీఎం జగన్....ప్రత్యేక హోదా ఇచ్చేవరకు అడుగుతూనే ఉండాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు..
FROM....NARASIMHARAO,CONTRIBUTOR,BAPATLA,GUNTUR, DIST
కిట్ నెంబర్ 676
61 రోజులు వేట నిషేధం
మత్స్యకారులకు జీవన భృతి అందజేతకు చర్యలు ఏవి
గుంటూరు జిల్లాలో 43 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది అధికారిక లెక్కల ప్రకారం 10వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులు మరో పదివేల మంది చేపలవేటపై జీవనం కొనసాగిస్తున్నారు . సముద్రంలో చేపల వేట నిషేధం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు 86ను విడుదల చేసింది. మోటారు ఉపయోగించకుండా సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించే బోట్లకు ఎటువంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. మోటారుతో ఉపయోగించే బోట్లు, పడవల్లో వెళ్లి చేపల వేట చేయరాదని సూచించింది. చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను కాపాడటం, మత్స్యసంపద పెరుగుదలను ప్రోత్సహించటం ద్వారా మత్స్య సంపదను సుస్థిరం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో జూన్ 14వ తేదీ లోగా ఎవరైనా సముద్రంలో చేపల వేటకు వెళ్లి నిబంధనలను ఉల్లంఘిస్తే 1994 సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం శిక్షార్హులని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వేటకు వెళ్లిన వారి బోట్లలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకోవటంతో పాటు, వారికి జరిమానా కూడా విధించనున్నారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కూడా నిలిపివేయనున్నారు.
మత్స్యకారుల కు ప్రభుత్వ నిబంధనల మేరకు వేట నిషేధ సమయం ముగిసిన వారికి కష్టాలు తప్పటంలేదు ,బాపట్ల తీర ప్రాంతంలోని గ్రామాల మత్స్యకారుల బోట్లను నిలిపే వెదుళ్ళపల్లి డ్రైన్ నుండి సముద్రంలోకి బోట్లను తీసుకెళ్లేందుకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . డ్రైన్ నుండి సముద్రంలోకి వెళ్లి ప్రాంతం ఇసుక మేటలు వేయటంతో బోట్లు అన్ని డ్రైన్ లోనే నిలిచిపోయాయి ప్రభుత్వం ఆదుకొని ఇసుక మేటలు తొలగించి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు వీలు కల్పించాలని , దెబ్బతిన్న బోట్లకు మరమ్మత్తులు చేసుకుంటూ కూలో నాలో చేసుకొని గడిచిన అరవై రోజులుగా చలా ఈబందులు ఎదుర్కున్నామని ఇకనైనా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదని మత్స్యకారులు తెలియజేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో 35 మత్స్యకార గ్రామాలున్నాయి. తీరం వెంబడి 21 ఫిష్ ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయి. జిల్లాలో 9 వేల మంది వరకు మత్స్యకారులు ఉంటారని మత్స్యశాఖ అంచనా. బైట్స్........
1. రాంబాబు ,మత్స్యకారుడు 2. బావోజి ,మత్స్యకారుడు 3. అప్పలరాజు ,మత్స్యకారుడు 4. నాగరాజు ,మత్స్యకారుడు 5. శ్రీనివాస్, మత్స్యకారుడు 6 శ్రీను మత్స్యకారుడు
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా