ఇవీ చదవండి..మీరు రాలేదు.. మీరే రమ్మనలేదు!
మీ నాన్న పార్టీ మారిన చరిత్ర తెలుసా..?: చంద్రబాబు, చరిత్రలు చెప్పొద్దు: జగన్
శాసనసభా కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలైన మొదటి రోజే.. మాటల తూటాలు పేలాయి. స్పీకర్ ఎన్నికను అభినందించేందుకు మొదలైన చర్చ.. పార్టీ ఫిరాయింపుల వరకూ వెళ్లింది. ఈ సందర్భంగా సభానాయకుడు జగన్- ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాదన నడిచింది.
బాబు..జగన్‌ల మధ్య పేలిన మాటల తూటలు
సభాపతికి నేతల అభినందనలతో మొదలైన శాసనసభ.. వాడీ వేడీ వాగ్వాదానికి దారితీసింది. కిందటి సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ఈ సభలో సంప్రదాయాలను నెలకొల్పాలని అధికారపక్ష సభ్యులు సూచించారు. ఈ క్రమంలో.. కిందటి తెదేపా ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. వారిపై చర్యలు తీసుకోకుండా.. కాలయాపన చేశారని విమర్శించారు. దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి తండ్రి వైఎస్ కూడా పార్టీ మారిన చరిత్ర ఉందని.. అది తెలుసుకోవాలని సూచించారు. స్పీకర్‌ను అభినందించే విషయాన్ని తప్పుదారి పట్టించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆవేశంగా స్పందించారు. సభలో చరిత్రలు చెప్పొద్దని... కిందటి సభలో తమ పట్ల దాష్టీకంగా వ్యవహరించారని చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని.. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి..మీరు రాలేదు.. మీరే రమ్మనలేదు!
Intro:Ap_Vsp_105_09_Ramalaya_Punarnirmanam_Vigraha_Prathista_Ab_C16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా
Body: విశాఖ జిల్లా భీమునిపట్నం మండల పరిధి గ్రామం లో 150 ఏళ్ల చరిత్ర కలిగిన రామ్ ఆలయ పునర్నిర్మాణ విగ్రహ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ దివంగత దంతులూరి సుదర్శన రాజు వారసత్వంగా రామాలయం చేరుకోవడంతో రామాలయం పునర్ నిర్మాణం చేపట్టారు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో విగ్రహ ప్రతిష్ట హోమం వేదమంత్రాలు నడుమ ఆలయ గోపురం రాముల వారి కళ్యాణం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి
Conclusion:ఈ సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమం జరిగింది పంచాయతీ పరిధిలోని కుగ్రామాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు
బైట్: దంతులూరి వాసు బాబు రామాలయ వంశపారంపర్య ధర్మకర్త

Last Updated : Jun 13, 2019, 4:23 PM IST