ETV Bharat / briefs

కోల్‌కతాలో భాజపా దాడులను ఖండించిన చంద్రబాబు - CM TWEETS

కోల్‌కతాలో భాజపా దాడులపై ట్విట్టర్​లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బంగాల్​ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా బాజపా ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుందన్నారు.

babu
author img

By

Published : May 15, 2019, 2:54 PM IST

Updated : May 15, 2019, 3:12 PM IST

కోల్‌కతాలోభాజపా దాడులను తీవ్రంగాఖండిస్తున్నామని ముఖ్యమంత్రిచంద్రబాబు ట్వీట్ చేశారు.ఇప్పటికే సీబీఐ,ఈడీ, ఐటీదాడులతో బంగాల్‌ ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే యత్నం చేశారని.....ఇప్పుడు అసలు రంగులుచూపిస్తూ భాజపా ప్రత్యక్షదాడులు చేస్తోందని చంద్రబాబుపేర్కొన్నారు . మోదీ,అమిత్‌ షా చేస్తున్నవిధ్యంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకుదేశంలోని ప్రతిపక్షాలన్నీఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.బంగాల్‌లో అమిత్ షాకావాలనే గూండాలతో అల్లర్లుసృష్టించారన్న చంద్రబాబు....గతంలో గుజరాత్‌లోనూమోదీ... అమిత్‌ షానుఅడ్డం పెట్టుకుని ప్రజల మధ్యవిద్వేషాలు రెచ్చగొట్టారనిట్వీట్‌ చేశారు.

  • పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా నిన్న కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించడం చూశాం. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం భారత దేశంలో ప్రజలందరికీ తెలిసిందే.

    — N Chandrababu Naidu (@ncbn) May 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  • పశ్చిమ బెంగాల్‌లో అసలు బలం లేని బీజేపీ, సీనియర్ మహిళా నేత లాంటి మమతా బెనర్జీ గారిపైకి రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే వికృత మోదీ-షాల పాచిక పారదు.

  • ధర్మో రక్షిత రక్షిత: అనే సూక్తి స్పూర్తికి విరుద్దంగా, హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్ లా మోదీ- షాలను నమ్మి మోయడానికి సిద్దంగా లేదు.

  • సీబీఐ-ఈడీ, ఐటీలకు బయపడలేదని, ఏన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వారి బీ టీంలు గూండాలను నేరుగా రంగంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారు. మమతా బెనర్జీ గారికి సంఘీబావం తెలుపుతూ అమీత్ షా చర్యలను ఖండిస్తున్నాం.

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గల శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ 44వ మహోత్సవ కార్యక్రమాలు మంగళవారంతో ముగింపు జరిగింది గత వారం రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు రు సుదూరాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ప

Conclusion:ఠ
Last Updated : May 15, 2019, 3:12 PM IST

For All Latest Updates

TAGGED:

CM TWEETS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.