ETV Bharat / bharat

భారత ఐక్యతకు పటిష్ఠ రాజ్యాంగమే కారణం: మోదీ - parliament

parliament
పార్లమెంట్​లో రాజ్యాంగ దినోత్సవం-లైవ్ అప్​డేట్స్
author img

By

Published : Nov 26, 2019, 11:00 AM IST

Updated : Nov 26, 2019, 12:53 PM IST

12:46 November 26

పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు , పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు.

1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందలేదన్నారు మోదీ. అంతకుముందు కూడా మన దేశం స్వతంత్రంగానే ఉందని వ్యాఖ్యానించారు. భారత ప్రజలు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారన్నారు మోదీ. రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ బాబూ రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్​ సహా నాటి కమిటీ సభ్యులపై ప్రశంసలు కురింపించారు. రాజ్యాంగంపై మచ్చపడకుండా దేశప్రజలంతా ఉమ్మడిగా నిలిచారని ఉద్ఘాటించారు మోదీ. పటిష్టమైన మన రాజ్యాంగం కారణంగానే మనమంతా ఒక్కటిగా నిలిచామని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం నాడే ముంబయి దాడులు జరగడం దురదృష్టకరమన్న మోదీ ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపారు.

'రాజ్యాంగంలో భారతీయ హృదయ ధ్వని'

భారతీయ విలువలను నేడు ప్రపంచమంతా గౌరవిస్తోందన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. మన రాజ్యాంగంలో భారతీయుల హృదయ ధ్వని వినిపిస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను గౌరవించడం పౌరులందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కర్తవ్యాన్ని సక్రమంగా పాటిస్తే హక్కుల కోసం వెదుకులాట ఉండదని ఉద్ఘాటించారు.

'మహా మేధస్సులతో రాజ్యాంగ నిర్మాణం..'

భారత్​కు చెందిన అత్యుత్తమ మేధస్సులు రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్నాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత సార్వభౌమాధికారమే మన తొలి ప్రాధాన్యం కావాలని ఉద్ఘాటించారు. ఆధునిక భారత నిర్మాణం అనే లక్ష్యంతో రాజ్యాంగ కమిటీ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్​ పనిచేశారన్నారు వెంకయ్య. రాజకీయ ప్రజాస్వామ్యంతో సహా సామాజిక ప్రజాస్వామ్యాన్ని అంబేడ్కర్ కాంక్షించారని ఉద్ఘాటించారు. మాతృభాష మన కంటిచూపువంటిదని అమ్మ భాషను కాపాడుకోవాలన్నారు.

ఆవిష్కరణలు

రాజ్యాంగ దినోత్సవం వేదికగా పలు ఆవిష్కరణలు జరిగాయి. జాతీయ యువ పార్లమెంట్​ పథకం పోర్టల్​ను ప్రారంభించి 2020 లోక్ సభ క్యాలెండర్ ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. రాజ్యసభ 250 వ సెషన్ సందర్భంగా రూ. 250 నాణెం విడుదల చేశారు. రాజ్యసభపై 'భారత పార్లమెంట్​లో రాజ్యసభ పాత్ర' అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

12:17 November 26

  • రాజ్యాంగమే మనందరికీ ఆదర్శం: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
  • మన రాజ్యాంగంలో భారతీయుల హృదయ ధ్వని వినిపిస్తుంది: రాష్ట్రపతి
  • మన భారతీయ విలువలను నేడు ప్రపంచమంతా గౌరవిస్తోంది: రాష్ట్రపతి
  • మన ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు: రాష్ట్రపతి
  • రాజ్యాంగ నైతికత గురించి అంబేడ‌్కర్‌ ప్రస్తావించారు: రాష్ట్రపతి
  • రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను గౌరవించడం పౌరులందరి బాధ్యత: రాష్ట్రపతి
  • పౌరుల కర్తవ్యాలు రాజ్యాంగంలో పొందుపరిచారు: రాష్ట్రపతి
  • కర్తవ్యాన్ని సక్రమంగా పాటిస్తే హక్కుల కోసం వెదుకులాట ఉండదు: రాష్ట్రపతి

12:07 November 26

  • మన రాజ్యాంగ నిర్మాతలను తలుచుకునేందుకు ఇదో చిరస్మరణీయమైన రోజు: రాష్ట్రపతి
  • ఈ మహోన్నత ఘట్టంలో మనమంతా భాగస్వాములు కావడం మన అదృష్టం: రాష్ట్రపతి
  • మన ఆదర్శాలు, ఆకాంక్షలతో భారతీయుల భవిష్యత్‌ కూడా మన రాజ్యాంగంలో ముడిపడి ఉంది: రాష్ట్రపతి
  • మన దేశంలో అత్యున్నత చట్టం మన రాజ్యాంగం: రాష్ట్రపతి

12:02 November 26

11:54 November 26

ఆవిష్కరణలు

  • రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ యువ పార్లమెంట్​ పథకం పోర్టల్ ప్రారంభం
  • రాజ్యసభ 250వ సెషన్​ సందర్భంగా.. భారత పార్లమెంట్​లో రాజ్యసభ పాత్రపై​ పుస్తకం ఆవిష్కరించిన వెంకయ్య
  • 250వ సెషన్ సందర్భంగా రూ.250 నాణెం విడుదల
  • 2020 లోక్ సభ క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్రపతి కోవింద్​

11:52 November 26

  • మన రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించాం: ఉపరాష్ట్రపతి
  • అవసరానికి అనుగుణంగా మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని పదిలపరుచుకంటున్నాం: ఉపరాష్ట్రపతి
  • పరిపాలనలో మనం అనేక మార్పులు తీసుకొస్తున్నాం: ఉపరాష్ట్రపతి
  • మనలో ప్రతిఒక్కరు తమ బాధ్యతలు నిర్వర్తించకుంటే ఇతరుల హక్కులు అమలు కావు: ఉపరాష్ట్రపతి
  • మన దేశాన్ని మార్చడమన్నది మన లక్ష్యంగా ఉండాలి: ఉపరాష్ట్రపతి
  • సృజనాత్మకత అన్నది మన పనులు, జీవితంలో భాగంగా ఉండాలి: ఉపరాష్ట్రపతి
  • సమష్టి అభివృద్ధి అనే మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం: ఉపరాష్ట్రపతి
  • అభివృద్ధిఫలాలు అన్ని దిక్కులకు చేరాలి: ఉపరాష్ట్రపతి

11:48 November 26

  • భారత సార్వభౌమాధికారమే మన తొలి ప్రాధాన్యం కావాలి: వెంకయ్య
  • భిన్నత్వంలో ఏకత్వమే మన అభిమతం: వెంకయ్య
  • మహిళలపై వివక్షత సరికాదు: వెంకయ్య
  • మాతృభాష మన కంటిచూపువంటిది.. మన భాషను కాపాడుకోవాలి: వెంకయ్య
  • మన శతాబ్దాల వారసత్వాన్ని కాపాడుకోవాలి: వెంకయ్య
  • ప్రాథమిక బాధ్యతలపై అవగాహన కల్పిద్దాం: వెంకయ్య

11:36 November 26

పార్లమెంట్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగం

  • భారత్​కు చెందిన అత్యుత్తమ మేధస్సులు రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి: వెంకయ్య
  • ఆధునిక భారత నిర్మాణం అనే లక్ష్యంతో రాజ్యాంగ కమిటీ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్​ పనిచేశారు: వెంకయ్య
  • రాజకీయ ప్రజాస్వామ్యంతో సహా సామాజిక ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ కాంక్షించారు: వెంకయ్య
  • అంబేద్కర్ హెచ్చరికలను పట్టించుకోక పోవడం వల్లే నాడు అత్యవసర పరిస్థితి: వెంకయ్య
  • బాధ్యతలు, హక్కులు నాణేనికి ఉన్న రెండు ముఖాల వంటివి: వెంకయ్య

11:30 November 26

గాంధీపై మోదీ ప్రశంసలు..

  • గత శతాబ్ద ప్రారంభంలో ప్రపంచం అధికారం గురించి మాట్లాడుతుంటే గాంధీ పౌరుల బాధ్యతల గురించి ఆలోచిద్దామన్నారు: మోదీ
  • మనం బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించనప్పుడే మన అధికారాలు సంక్రమిస్తాయని గాంధీ చెప్పారు: మోదీ

11:23 November 26

  • 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందలేదు: మోదీ
  • అంతకుముందు కూడా మన దేశం స్వతంత్రంగానే ఉంది, అనేక గణతంత్రాలు కూడా ఉన్నాయి: మోదీ
  • భారత ప్రజలు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు: మోదీ
  • రాజ్యాంగంపై మచ్చపడకుండా దేశప్రజలంతా ఉమ్మడిగా నిలిచారు: మోదీ
  • పటిష్టమైన మన రాజ్యాంగం కారణంగానే మనమంతా ఒక్కటిగా నిలిచాం: మోదీ

11:18 November 26

పార్లమెంట్​లో మోదీ ప్రసంగం

  • రాజ్యాంగ దినోత్సవం నాడే ముంబయి దాడులు జరగడం దురదృష్టకరం: మోదీ
  • 70 క్రితం ఇదే సెంట్రల్​హాల్​లో రాజ్యాంగంపై అనేక చర్చలు జరిగాయి:మోదీ
  • అనేక కలలు, విశ్వాసాల చర్చ జరిగింది: మోదీ
  • రాజేంద్రప్రసాద్, అంబేద్కర్ సహా రాజ్యాంగ కమిటీ సభ్యులందరికీ వందనాలు: మోదీ

11:12 November 26

లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా ప్రసంగం

  • 70 ఏళ్ల క్రితం సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగం ఆమోదం పొందింది: స్పీకర్ ఓంబిర్లా
  • పవిత్రమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులందరికీ కృతజ్ఞతలు: ఓంబిర్లా
  • పార్లమెంటు ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద విపక్షాల నిరసన ప్రదర్శన
  • నిరసనలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియా, విపక్షాల నేతలు

11:02 November 26

  • పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక సమావేశం, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు.
  • గైర్హాజరైన విపక్షాలు. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపడతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటన

10:40 November 26

70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరికాసేపట్లో పార్లమెంట్​ వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాజ్యాంగ రచనలో కీలకంగా పనిచేసిన ప్రముఖుల చిత్రపటాలకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించనున్నారు. నాటి సంగతులపై మాట్లాడనున్నారు.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Sydney – 6 May 2019
1. Westpac Chief Executive Brian Hartzer
2. Various of Hartzer at news conference
AuBC - NO ACCESS AUSTRALIA
Canberra - 25 November 2019
3. SOUNDBITE (English) Josh Frydenberg, Australian Treasurer:
"Well, the government welcomes the announcement by Westpac of the immediate departure of their CEO (Brian Hartzer) and the decision to bring forward the departure of their chairman (Lindsay Maxsted). As I said over the weekend, these issues develop a momentum of their own. But there needed to be accountability. The alleged breaches that have been levelled at Westpac are very serious, both in terms of the numbers of those alleged breaches, but also the nature of them."
4. Frydenberg at news conference
5. SOUNDBITE (English) Josh Frydenberg, Australian Treasurer:
"I've had conversations with Westpac and those discussions were constructive. I made clear the seriousness of those issues, but also the bank itself and the board itself has been having many meetings, including with its own shareholders and, in our conversation this morning with the chairman (Lindsay Maxsted), he told me, before the public announcement, of what was to take place."
6. Australian Health Minister Greg Hunt walking to news conference
7. SOUNDBITE (English) Greg Hunt, Australian Health Minister:
"I think it's (resignation) appropriate. I think it's necessary and it follows the strongest clearest comments from the Prime Minister (Scott Morrison) and the Treasurer (Josh Frydenberg) about community expectations, government expectations in the face of what is a serious and profound breach."
8. Hunt leaving
STORYLINE:
The chief executive of Australia's second biggest bank plans to resign following accusations Westpac committed 23 million breaches of anti-money laundering and counterterrorism financing laws.
The financial crime regulator AUSTRAC is pursuing Westpac in the Federal Court for allegedly failing to report millions of international fund transfers including payments allegedly linked to child exploitation in Southeast Asia.
The bank's CEO, Brian Hartzer, was given 12 months' notice and will still get his $2.7 million Australian dollar salary ($1.83 million).
He will forfeit unvested bonuses and is ineligible for future bonuses.
He is the third top executive from the country's four major banks to depart in the past 18 months amid the scandal-plagued Australian banking sector.
Australian Treasurer Josh Frydenberg told reporters in Canberra that his government welcomes the announcement.
Hartzer will be replaced by Westpac's current CFO, Peter King, as of December 2.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 26, 2019, 12:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.