ETV Bharat / bharat

'విదేశీ గోవులు 'ఆంటీలు'.. మన ఆవులే అమ్మలు' - foriegn dogs are auties says BJP leader

'విదేశీ గోవులు ఆంటీలు.. మన ఆవులే అమ్మలు' అంటూ వ్యాఖ్యలు చేశారు బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. స్వదేశీ గోమాత పాలు బంగారం లాంటివని, పాశ్చాత్య ఆవు పాలు అలాంటివి కాదని.. ఆ ఆవులు 'ఆంటీలు' లాంటివంటూ చెప్పుకొచ్చారు.

'గోమాంసం తినేవాళ్లు.. కుక్క మాంసమూ తినండి'
author img

By

Published : Nov 5, 2019, 4:58 PM IST

'గోమాంసం తినేవాళ్లు.. కుక్క మాంసమూ తినండి'
బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోప అష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగించిన ఆయన స్వదేశీ, విదేశీ గోవులను వర్ణిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

"పాశ్చాత్య ఆవులు.. అవి అసలు గోవులే కావు. అవి ఓ రకమైన జంతువులు. విదేశీ ఆవులు మన గోమాతలు కావు. అవి కేవలం ఆంటీలు మాత్రమే​.

స్వదేశీ ఆవులు అమ్మలాంటివి.. అవి బంగారు పాలనిస్తాయి. ఆ పాలల్లో బంగారం కలిసి ఉంటుంది. అందుకే దేశీయ ఆవు పాలు బంగారు వర్ణంలో ఉంటాయి. మనం ఆ పాలను తాగితే ఆరోగ్యంగా ఉంటాము.

గోమాత పాలు తాగి ఎవరైనా ఆ తల్లితో చెడుగా ప్రవర్తిస్తే, వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తా. పవిత్రమైన భరత భూమి మీద గోవులను చంపి, మాంసం తినడం నేరం. కొందరు మేధావులు బహిరంగంగా ఆవు మాంసం తింటారు. వారు కుక్క మాంసమూ తినాలని నేను చెబుతాను. అప్పుడు వాళ్ల ఆరోగ్యాలు మరీ బాగుంటాయి. కానీ రోడ్లపైన ఎందుకు తింటారు? మీ ఇంట్లో తినండి "

-దిలీప్​ ఘోష్​, బంగాల్ భాజపా అధ్యక్షుడు

దిలీప్​ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదటిసారేమీ కాదు.. గతంలో పోలీసులను, టీఎంసీ పార్టీ నేతలను కొట్టమని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు మరోసారి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:50 గుడ్లు తినాలనుకున్నాడు.. ప్రాణాలు వీడాడు..!

New Delhi, Nov 05 (ANI): A thick layer of smog continued to cover the sky of the national capital on November 05. The air quality of Delhi took a major hit due to a combination of stubble burning, firecracker emissions and unfavourable meteorological conditions. Several foreign tourists coming to Delhi are well aware about the problems of pollution. They are all set to wear masks in order to protect and shield themselves from harmful environment. Additionally, the Arvind Kejriwal led-government in Delhi has announced the implementation of the 'odd-even scheme' from November 04-15 to curb the air pollution. Earlier, the Supreme Court-mandated Environment Pollution (Prevention and Control) Authority (EPCA) declared public health emergency in Delhi due to rising air pollution levels on November 01.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.