ETV Bharat / bharat

ఉన్నావ్​ కేసులో దోషి కుల్​దీప్​ సెంగారే: కోర్టు తీర్పు - కన్నీళ్లు పెట్టుకున్న కుల్​దీప్​ సెంగార్​

expelled-bjp-mla-kuldeep-sengar-convicted-by-delhi-court-in-unnao-rape-case
ఉన్నావ్​ కేసులో దోషి కుల్​దీప్​ సెంగారే: కోర్టు తీర్పు
author img

By

Published : Dec 16, 2019, 3:13 PM IST

Updated : Dec 16, 2019, 4:22 PM IST

15:06 December 16

ఉన్నావ్​ కేసులో దోషిగా తేలిన కుల్​దీప్​ సెంగార్​

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్​ అత్యాచార కేసులో దిల్లీ తీస్​హజారీ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్​ను దోషిగా తేల్చింది. ఈ నెల 18న శిక్ష ఖరారుపై కోర్టు వాదనలు విననుంది. 

ఉన్నావ్​ అత్యాచార ఘటనలో దిల్లీ తీస్​హజారీ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్​ను దోషిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు.. లఖ్​నవూ కోర్టు నుంచి గత ఆగస్టులో దిల్లీ కోర్టుకు బదిలీకాగా రోజువారీ విచారణ అనంతరం ఇవాళ తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతి సహా.. పోక్సో చట్టం కింద సెంగార్​ను దోషిగా తేల్చింది.

కోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే సెంగార్​ కోర్టు గదిలో కుప్పకూలిపోయారు. అతని సోదరి పక్కన ఏడుస్తూ కనిపించారు. 

శిక్ష ఖరారుపై న్యాయస్థానం ఈనెల 18న వాదనలు విననుంది. సాధారణంగా ఈ నేరానికి జీవితఖైదు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి సాషి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

ఈ కేసు విచారణ విషయంలో ప్రతీ చోటా నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలిని, కుటుంబసభ్యులను నిందితులు బెదిరిస్తుంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాజకీయనాయకుడు కావడం వల్ల అతడికి అనుకూలంగా వ్యవహరించారని, బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు పట్టించుకోలేదని న్యాయస్థానం పేర్కొంది. 

2017లో ఘటన...

2017లో మైనర్‌ బాలికపై ఉన్నావ్‌లో అత్యాచార ఘటన జరిగింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బంగేర్‌మౌ నుంచి నాలుగు సార్లు భాజపా ఎమ్మెల్యేగా గెలుపొందిన కుల్‌దీప్‌ సెంగార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు కారణంగా ఆ పార్టీ ఈ ఏడాది ఆగస్టులో సెంగార్​ను బహిష్కరించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లఖ్‌నవూ నుంచి దిల్లీ కోర్టుకు ఈ కేసు బదిలీ అయిన అనంతరం జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ రోజువారీ విచారణ చేపట్టారు. ఈ కేసులో ఓ నిందితుడిని అప్పట్లో అరెస్టు చేయగా గత నెల 25నే విడుదలయ్యాడు. అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. బాధితురాలు, ఆమె తరఫు బందువులు రాయబరేలికి వెళ్తుండగా వారి కారును ట్రక్‌ ఢీకొంది. ఆ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++AUDIO AS INCOMING++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 16 December 2019
1. Wide of news conference
2. Cameras
3. SOUNDBITE (English) Kwok Ka-chuen, Chief Superintendent of Police Public Relations Branch:
++TRANSCRIPTION TO FOLLOW++
4. Monitor showing footage during news conference
5. SOUNDBITE (English) Kwok Ka-chuen, Chief Superintendent of Police Public Relations Branch:
++TRANSCRIPTION TO FOLLOW++
6. Media attending news conference
7. SOUNDBITE (English) Kwok Ka-chuen, Chief Superintendent of Police Public Relations Branch:
++TRANSCRIPTION TO FOLLOW++
8. Wide of news conference
STORYLINE:
Hong Kong police said on Monday they would not tolerate any more violence, following scuffles between protesters and police in shopping malls a day earlier.
Sunday's violence and scattered confrontations led to several arrests and ended a two-week lull in clashes between police and protesters.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 16, 2019, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.