ETV Bharat / bharat

ప్లాస్టిక్​ భూతంపై 'స్లమ్​డాగ్​ సైంటిస్టు'ల రోబో అస్త్రం - ఒడిశాలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోబోలు సృష్టిస్తున్న మురికివాడల బాలలు

ఒడిశా ఖండగిరిలోని మురికివాడల పిల్లలు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు వినూత్న పరిష్కారం చూపిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్​తో రోబోలు, ఇతర ఉత్పత్తులు తయారుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు.

Children from unprivileged sections create robots from plastic waste
ప్లాస్టిక్​ భూతంపై స్లమ్​డాగ్​ సైంటిస్ట్​ల రోబో అస్త్రం
author img

By

Published : Dec 14, 2019, 7:32 AM IST

ప్లాస్టిక్​ భూతంపై స్లమ్​డాగ్​ సైంటిస్ట్​ల రోబో అస్త్రం

ప్లాస్టిక్​ వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు ఒడిశాలోని ఖండగిరి మురికివాడల పిల్లలు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోబోలు, ఇతర వినూత్న ఉత్పత్తులు తయారుచేస్తూ కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు.

ఖండగిరి మురికివాడల బాలలు ఇంజినీర్లు కాదు. కనీసం ఎలక్ట్రీషియన్లు కూడా కాదు. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. అయినప్పటికీ వారి చిన్ని మనస్సుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఒక ఆలోచన జనించింది. వెంటనే కార్యరంగంలోకి దిగిన బాలలు తమ మురికివాడ సమీపంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.

ప్లాస్టిక్ సీసాలు, వస్తువులు సేకరించి వాటితో రోబోలను తయారుచేశారు. ఇవి చూడడానికి హ్యూమనాయిడ్ రోబోల్లా ఉండటం విశేషం. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గదులను శుభ్రంచేసే వాక్యూమ్ క్లీనర్స్​ను, లాంతర్లను కూడా వారు రూపొందిస్తున్నారు. కొంతమంది స్వయంచాలకంగా తెరుచుకునే తలుపులు కూడా తయారుచేస్తున్నారు.

స్వయం కృషితోనే...

ఈ బాలలకు ఎలాంటి ఆర్థిక, సాంకేతిక సహకారం లేదు. అయినప్పటికీ కష్టపడి ఈ రోబోలు తయారు చేశారు. వారి అభిరుచిని, సృజనను చాటుకున్నారు.

ఈ బాలల కృషిని గుర్తించిన భువనేశ్వర్​ ఉన్ముక్త ఫౌండేషన్.. గత కొంత కాలంగా​ సహకారం అందించడం ప్రారంభించింది. ప్రతిభావంతులైన పిల్లలకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ఈ పేద పిల్లల ప్రయత్నం.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్లాస్టిక్​ ముప్పును కొంతైనా తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది.

ఇదీ చూడండి: 'అంతులేని కన్నీటి గాథకు సత్వర న్యాయమే పరిష్కారం'

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ - NO ACCESS NEW ZEALAND
Whakatane - 12 December 2019
1. Health and police representatives leaving building, approaching microphone
2. SOUNDBITE (English) Dr. Heike Hundemer, Whakatane Hospital medical leader:
"Like all hospitals our teams hold mass casualty training exercises. We had one just recently in our emergency department involving juniors and senior doctors, nurses as well as St Johns (volunteers). But what we were faced with on Monday was beyond comprehension."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Dr. Heike Hundemer, Whakatane Hospital medical leader:
"We used every single bed space, every resource we had to care for those people. To put this in perspective, if you saw one patient with the severity of burns that we treated that day, this would have been a significant event for our small hospital and would have activated our trauma team. Monday is beyond anything we would have anticipated."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) David Clark, New Zealand Minister of Health:
"I've had the opportunity to go through the hospital today to meet with staff and hear from them how this has affected them, and how events unfolded on the day, through the emergency department, the ICU (intensive care unit) and through wider parts of the hospital. And what is absolutely clear to me is that, as New Zealanders, we should be incredibly proud of how our health system has responded in the face of a tragedy the size of which no one could have anticipated."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Stuart Nash, New Zealand Minister of Police:
"I acknowledged that perhaps the communication between command headquarters and the families had not been as good as it could have been. And myself and Deputy (Police) Commissioner Mike Clement agreed to put a process in place to rectify that."
Reporter: "What is that process?"
Nash: "We would keep the families updated on any new announcements coming through and we would brief them on operational details."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) Stuart Nash, New Zealand Minister of Police:
"You can be absolutely assured that the number one priority for the police service is to get the victims off the island, and then victim identification. However, this must be done in a way that minimizes the risk of further casualties."
++BLACK FRAMES++
8. SOUNDBITE (English) Stuart Nash, New Zealand Minister of Police:
"I understand the frustration, but please, the police professionals are doing this, they are taking the advice from scientists. You know, we have heard that there are poisonous gases on the ground. We have heard that the odds of the volcano erupting again are high. So when planning an operation to remove the victims, we absolutely need to take into account all those risks before men and women are sent over there."
9. Speakers leaving
STORYLINE:
New Zealand medical staff on Thursday recalled the aftermath of a volcanic eruption, when they treated unprecedented numbers of severely burned survivors.
Whakatane Hospital medical leader Dr. Heike Hundemer said that "what we were faced with on Monday was beyond comprehension."
Hundemer said that the local hospital used "every single bed space, every resource we had" to cope with the an emergency "beyond anything we would have anticipated".
New Zealand Minister of Health David Clark praised the hospital staff's response, saying that "as New Zealanders we should be proud" of the reaction of staff.
At the joint news conference, New Zealand's Minister of Police acknowledged that the communication between police and families of victims had not been as good as it could have been.
Stuart Nash went on to say that the aim of getting victims off the island and identifying them was the "number one priority for the police service".
However, he added, the recovery of victims would only take place when it was deemed safe for teams to access the location.
At a later news conference it was announced that plans were being finalised to recover victims on Friday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.