ETV Bharat / bharat

లోక్​సభ ముందుకు వృద్ధుల సంక్షేమ చట్ట సవరణ బిల్లు - Bill introduced in LS to sentence abusers of senior citizens to six months in jail

వృద్ధుల సంక్షేమానికి ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ నూతన చట్ట సవరణ ద్వారా.. వృద్ధులను దూషించేవారిపై ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధించేందుకు కేంద్రం సంకల్పించింది.

senior
వృద్ధుల సంక్షేమ చట్ట సవరణకు లోక్​సభలో ప్రవేశం!
author img

By

Published : Dec 11, 2019, 9:30 PM IST

తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమ చట్ట సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్ట సవరణ ద్వారా.. వృద్ధులను దూషించేవారిపై ఆరు నెలల జైలుశిక్ష, రూ. 10వేల జరిమానా విధించేందుకు ప్రతిపాదిత చట్టం ద్వారా ప్రభుత్వం ఉద్దేశించినట్లు దిగువ సభలో వెల్లడించారు సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్​చంద్ గహ్లోత్.

భౌతికంగా, మాటల ద్వారా, మానసికంగా, ఆర్థికపరమైన దాడులు చేయడం నిర్లక్ష్యం చేయడం, విడిచిపెట్టడం వంటి చర్యలను నేరాలుగా పరిగణించే నిబంధనలను ప్రతిపాదిత చట్టంలో పొందుపరచింది కేంద్రం. 'పిల్లలు' అనే పదానికి నిర్వచనాన్ని సైతం బిల్లులో ఉంచింది. సొంత సంతానం, దత్తత ద్వారా, సవతి సంతానం, అల్లుడు, కోడలు, మనవడు, మనవరాళ్లు, మైనర్ల చట్టపరమైన సంరక్షకులను పిల్లలుగా పేర్కొంది.

వృద్ధులకు భరణం, సహాయం కోరేందుకు ఓ ట్రిబ్యూనల్​ను ఏర్పాటు చేయాలని బిల్లు ఉద్దేశించింది.

వృద్ధులకు అవసరమైన భరణాన్ని కోరేందుకు, సీనియర్ సిటిజన్ కేర్ హోమ్స్​ రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రమాణాలు ఉండాలని బిల్లులో పేర్కొంది సర్కారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పు రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం అంతర్గత విచారణ

RESTRICTION SUMMARY - AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 11 December 2019
1. Wide of news conference  
2. Journalist
3. German Justice Ministry spokesperson Stefan Zimmermann at podium
4. SOUNDBITE (German) Stefan Zimmermann, German Justice Ministry spokesperson:
"The German government is not aware of any extradition requests from Russia for the victim."
5. Wide of panel
6. SOUNDBITE (German) Steffen Seibert, German Chancellor's spokesperson:
"We are calling on the Russian side to cooperate and make available to us the information it has."
7. Wide of news conference
STORYLINE:
Germany on Wednesday rejected an assertion by Russian President Vladimir Putin that it failed to comply with requests from Moscow to extradite a Georgian man who was killed in Berlin in August.
German prosecutors said last week that evidence suggests the slaying was ordered either by Moscow or authorities in Russia's republic of Chechnya.
Germany expelled two Russian diplomats a week ago.
Russia has rejected the accusations and threatened to retaliate for the expulsion of its diplomats.
On Monday night, Putin said at a news conference with German Chancellor Angela Merkel and the French and Ukrainian leaders that the victim "was on a wanted list, he was a militant, a very cruel man who shed a lot of blood.''
Putin said that he didn't know what happened to the man, but added: “it’s a bandit milieu, and anything may happen there.”
He said that Russia had repeatedly requested the man’s extradition from Germany, but “regrettably it wasn’t met with understanding.”
Germany pushed back against that assertion.
“The German government is not aware of any extradition requests from Russia for the victim," Justice Ministry spokesman Stefan Zimmermann told reporters in Berlin.
Merkel's spokesman reiterated calls for Russia to cooperate in the investigation.
“We are calling on the Russian side to cooperate and make available to us the information it has," Steffen Seibert said.
A suspect is in custody in Germany.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.