ETV Bharat / bharat

పెళ్లివేడుక నుంచి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి - 8 dead in assam road accident

అసోం ఓరంగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ట్రక్కు-కారు ఢీకొని ప్రమాదం సంభవించింది.

పెళ్లివేడుక నుంచి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..8మంది మృతి
author img

By

Published : Nov 20, 2019, 8:39 AM IST

Updated : Nov 20, 2019, 9:04 AM IST

పెళ్లివేడుక నుంచి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

అసోం ఓరంగ్​ జిల్లా గువాబిల్​లో 15వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై మంగల్తోవ్​ నుంచి తేజ్​పుర్​కు వెళ్తుండగా ట్రక్కు వెనుక భాగాన్ని కారు ఢీకొని ప్రమాదం జరిగింది.

కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.

ఇదీ చూడండి: 7 వేల మంది బాలికల కాళ్లు కడిగిన ఉపాధ్యాయుడు

Gaya (Bihar), Nov 20 (ANI): Bhutan's Foreign Minister Tandi Dorji visited the Mahabodhi Temple in Bodh Gaya in Bihar on November 19. Dorji had arrived in India on November 17 for a five-day visit. He has also met Union External Affairs Minister S. Jaishankar to boost bilateral relations between India and Bhutan.
Last Updated : Nov 20, 2019, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.