ETV Bharat / bharat

75 ఏళ్ల వయసులో 'అమ్మ' అయిన 'బామ్మ'! - 75 year old women gave birth a baby girl

75 ఏళ్ల వయసులో ఓ బామ్మ గర్భాన్ని దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా రాజస్థాన్​లోని కోటా నగరంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. కృత్రిమ సంతాన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ప్రక్రియ ద్వారా ఆ బామ్మ బిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.

75 ఏళ్ల వయసులో అమ్మ అయిన బామ్మ!
author img

By

Published : Oct 13, 2019, 11:33 PM IST

Updated : Oct 13, 2019, 11:51 PM IST

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలంటుంటారు. అది పెళ్లి అయినా.. పిల్లలను కనటం అయినా.. ఇదంతా నిన్నటి మాట. ఈ మాటలకు విరుద్ధంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్​లో ఓ వృద్ధురాలు(73 ఏళ్ల వయసులో) కవల పిల్లలకు జన్మనిచ్చింది. తాజాగా రాజస్థాన్​లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బామ్మ 75 ఏళ్ల వయస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కోటా నగరంలోని కింకర్​ ఆసుపత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కృత్రిమ సంతాన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ప్రక్రియ ద్వారా ఆమె జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.

మొదట్లో తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా, డాక్టర్లు కష్టపడి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం పాపకు వెంటిలేటర్​​పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

75 year old women gave birth a baby girl
75 ఏళ్ల వయసులో అమ్మ అయిన బామ్మ!

ఇదీ చూడండి: పాక్​ దురాగతానికి అమరుడైన జవాన్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PRESIDENT TRUMP VIA TWITTER/@REALDONALDTRUMP - AP CLIENTS ONLY
Internet - 13 October 2019
1. SCREENGRAB of tweet from US President Donald Trump's account, reading (English): "Dealing with @LindseyGrahamSC and many members of Congress, including Democrats, about imposing powerful Sanctions on Turkey. Treasury is ready to go, additional legislation may be sought. There is great consensus on this. Turkey has asked that it not be done. Stay tuned!"
STORYLINE:
President Donald Trump on Sunday suggested discussions were under way for new "powerful Sanctions" against Turkey.
Taking to Twitter as Turkey's offensive in north-eastern Syria continued, Trump wrote: "Dealing with @LindseyGrahamSC and many members of Congress, including Democrats, about imposing powerful Sanctions on Turkey."
"Treasury is ready to go, additional legislation may be sought. There is great consensus on this," he added.
The administration threatened sanctions against Turkey earlier this year for its purchase of the Russian S-400 air defence system, but never followed through.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 13, 2019, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.