ETV Bharat / bharat

పౌర ఎఫెక్ట్: 46 మందికి యూపీ సర్కార్​ నోటీసులు

author img

By

Published : Jan 4, 2020, 12:14 PM IST

Updated : Jan 4, 2020, 2:23 PM IST

పౌర నిరసనల్లో ధ్వంసమైన ఆస్తులకు సంబంధించిన నష్టపరిహారంపై కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. నష్టపరిహారాన్ని బాధ్యుల నుంచే రాబట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్క ముజఫర్​నగర్​ జిల్లాలోనే 46 మందికి నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

46 served notices for damaging public property in UP's Muzaffarnagar
పౌర ఎఫెక్ట్: ఆస్తులను ధ్వంసం చేసిన 46 మందికి నోటీసులు
పౌర ఎఫెక్ట్: 46 మందికి యూపీ సర్కార్​ నోటీసులు

పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనల్లో ధ్వంసమైన ఆస్తులకు సంబంధించిన నష్టపరిహారం.. బాధ్యుల నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది యూపీ సర్కార్‌. ఈ నేపథ్యంలో ఒక్క ముజఫర్‌నగర్ జిల్లాలోనే 46 మందికి నోటీసులు జారీచేసింది. డిసెంబరు 20న జరిగిన అల్లర్లలో వారికి ప్రమేయం ఉందని ముజఫర్‌నగర్ జిల్లా పాలనాధికారి తెలిపారు. జనవరి 9లోపు సమాధానమివ్వాలని 46 మందిని ఆదేశించినట్లు చెప్పారు.

మరోవైపు..ఇదే ఆందోళనలకు సంబంధించి అరెస్ట్ చేసిన నలుగురు మదర్సా విద్యార్థులను పోలీసులు విడుదల చేశారు. అల్లర్లలో వారి ప్రమేయం లేదని పోలీసులు తేల్చడం వల్ల కోర్టు ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు.

ఇదీ చూడండి:శిశువుల మృత్యుఘోష: రాజస్థాన్​లో మరో 10 మంది

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC/CH7/CH9 - NO ACCESS AUSTRALIA
Kangaroo Island, South Australia - 4 January 2020
++MUTE++
1. Various aerials of burnt car, forensic investigators assessing vehicle
STORYLINE:
Forensic investigators on Saturday assessed a burnt out car where two people were killed in bushfires in the Australian state of South Australia.
Local media reported that the pair died when their vehicle was overtaken by a blaze on Kangaroo Island on Saturday.
Fires on the popular tourist island started burning on December 20 but the fire threat escalated on Friday as a result of deteriorating conditions.
In total at least 23 people have been killed, more than 1,400 homes have been destroyed and about 5 million hectares (12.35 million acres) of land has burned nationwide since September.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 4, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.