ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్​లో 24 మందికి 100కు వంద​ - జేఈఈ మెయిన్స్

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్​ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురు ఉన్నారు.

జేఈఈ మెయిన్స్​లో 24 మందికి 100కి వంద​
author img

By

Published : Apr 30, 2019, 6:07 AM IST

Updated : Apr 30, 2019, 8:37 AM IST

జేఈఈ మెయిన్స్​లో 24 మందికి 100కి వంద​

ఐఐటీ, ఎన్​ఐటీ, ట్రిపుల్​ఐటీలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ-మెయిన్స్​ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇంటర్​ విద్యను పూర్తిచేసి ఎప్పుడెప్పుడు పై చదువులు అభ్యసిద్దామా అని ఎదురు చూస్తున్న విద్యార్థుల్లో ఈ ఫలితాలు నూతనోత్తేజాన్ని నింపాయి.

కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖలోని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అనూహ్యంగా మొత్తం 24 మంది విద్యార్థులు 100 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ విద్యార్థుల జాబితాలో రాజస్థాన్​, తెలంగాణ రాష్ట్రాల నుంచి తలో నలుగురు, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర నుంచి తలో ముగ్గురు. ఆంధ్రప్రదేశ్​ నుంచి ఇద్దరు, దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్​ రాష్ట్రాల నుంచి మిగతా విద్యార్థులు చోటు సంపాదించారు.

రెండుసార్లు పరీక్ష

ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జనవరి, ఏప్రిల్​ నెలల్లో రెండుసార్లు జేఈఈ-మెయిన్స్​ పరీక్షను ఆన్​లైన్​లో నిర్వహించారు అధికారులు.

"విద్యార్థులు జనవరి, ఏప్రిల్​లో రెండుసార్లు ప్రవేశపరీక్ష రాసి ఉంటే... అందులో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మార్కులనే విద్యాసంస్థల్లో సీట్లు ఇచ్చేందుకు పరిగణిస్తారు. మొత్తం 6.8 లక్షల మంది విద్యార్థులు రెండోసారి పరీక్ష రాయగా వారిలో 2.7 లక్షల మంది మొదటిసారితో పోలిస్తే తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకున్నారు. విద్యార్థులకు ర్యాంకుల కేటాయింపులోనూ ఎన్​టీఏ మార్కులనే ప్రామాణికంగా తీసుకున్నారు. "
-కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి

New Delhi, Apr 30 (ANI): Homi Adajania, who is helming Irrfan Khan starrer 'Angrezi Medium', is probably the most active user on Instagram and we are getting to know a lot more about the film and its cast. The filmmaker has been actively sharing pictures from the film's sets featuring Irrfan. Going by the latest post shared by the director, it's safe to say that the two are having a great time shooting for the film. The director has been successfully turning his daily on set conversations with Irrfan into hilarious memes which he keeps sharing on the photo-sharing application. Sharing another behind-the-scenes picture from the sets, Homi wrote, "An Actor (pronounced Ac-TAWR) Prepares #angrezimedium #shoootlife #actingcoolin44degrees #rajasthan @irrfan #laughtillyourbellyhurts #rosesareredvioletsareviolet #thatwasarandomhashtag #everydaymasterclass @harjeetsphotography." In the still, Homi can be seen telling Irrfan that they are both finally on the same page. On the other hand, Irrfan seems to be lost in thoughts of the pages of the book that Homi was referring to. The team started shooting for the film last month in Udaipur. Homi has earlier helmed films like 'Being Cyrus', 'Cocktail', 'Finding Fanny'. The film will mark Irrfan's comeback on the big screen, post the brief break that he took, as he was seeking treatment for neuroendocrine tumour in London. The film, which also stars Kareena Kapoor Khan, Radhika Madan, went on floors in Udaipur on April 5. 'Angrezi Medium' is the sequel to the 2017 hit film 'Hindi Medium', which starred Irrfan and Saba Qamar in the lead roles.
Last Updated : Apr 30, 2019, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.