కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 21 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మరో ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది.
దివంగత భాజపా నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ సహా జార్జి ఫెర్నాండెజ్, బాక్సర్ మేరీ కోం, చన్నూలాల్ మిశ్రా, అనిరుధ్ జుగ్నౌధ్, విశ్వేషతీర్థస్వామిజీకి పద్మవిభూషణ్ దక్కాయి.
ఆనంద్ మహీంద్రాకు పద్మభూషణ్...
16 మందికి పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం.
పద్మభూషణ్ పురస్కారాలు
16 మందికి పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
మంతాజ్అలీ, సయ్యద్ మౌజీంఅలీ, ముజఫర్హుస్సేన్ బేగ్, అజయ్చక్రవర్తి, మనోజ్దాస్, బాల్కృష్ణదోషి, కృష్ణమ్మాల్ జగన్నాథన్, ఎస్.సి.జమీర్, అనిల్ ప్రకాష్జోషి, దివంగత మనోహర్ పారికర్, ప్రముఖ షట్లర్ పీవీ సింధు, డా.సెరింగ్ లాండోల్, ఆనంద్ మహీంద్రా, నీలకంఠ రామకృష్ణ మాధవ మేనన్, జగదీశ్సేత్, వేణుశ్రీనివాసన్కు పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.